Publication

Byline

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు : మెజార్టీ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పాగా..! కార్పొరేషన్లలోనూ హవా...!

భారతదేశం, ఫిబ్రవరి 13 -- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు జరగగా. ఇప్పటికే 64 స్థానాల్లో హస్తం పార్టీ పాగా వేసింది. ఇందులో 1300కుపైగా ... और पढ़ें